Surprise Me!

IPL 2020 : RCB Vs KXIP Match Preview | Royal Challengers Bangalore Vs Kings XI Punjab || Oneindia

2020-09-24 254 Dailymotion

IPL 2020, RCB vs KXIP: Royal Challengers Bangalore Vs Kings XI Punjab Match Preview. RCB opener Devdutt Padikkal expecting 'lot of banter' with Karnataka teammates in KXIP
#ViratKohli
#KlRahul
#MayankAgarwal
#Chahal
#AbDevilliers
#DevduttPadikkal
#ChrisGayle
#Kxip
#RCB
#Rcbvskxip
#Kxipvsrcb
#KINGSXIPUNJAB
#RoyalchallengersBangalore
#Ipl2020
#karnataka

ఐపీఎల్-2020 సీజన్‌లో భాగంగా ఆరో మ్యాచ్ ఈ సాయంత్రం ఆరంభం కాబోతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌‌లోని దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా ఈ సాయంత్రం 7:30 గంటలకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ 13వ ఎడిషన్‌లో ఈ రెండు జట్లకూ ఇది రెండో మ్యాచ్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘన విజయం సాధించిన ఊపులో ఉంది ఆర్సీబీ. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఇప్పటికే ఓ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓటమిని చవి చూసింది.

Buy Now on CodeCanyon